Thursday, 30 June 2016

ఫిల్మ్ నగర్ సొసైటీ కోశాధికారిగా నిర్మాత జె.బాలరాజు

Bala raju -maastars


ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ కి కోశాధికారిగా నిర్మాత జె . బాలరాజు ఎంపికయ్యారు.

అధ్యక్షులు జి. ఆదిశేషగిరి రావు గారు, ఉప కార్యదర్శి కె.సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు విజయ్ చందర్ లు జె.బాలరాజును నూతన కోశాధికారిగా ఎంపిక చేశారు. జూన్ 27 న కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

తెలుగు, కన్నడ భాషలలో పలు చిత్రాలు నిర్మించిన బాలరాజు ఎన్ఠీఆర్ ముని మనవడు తో దాన వీర సూర కర్ణ చిత్రాన్ని నిర్మించారు.


డాక్టర్ .డి. రామానాయుడు గారి దివ్యాశీస్సులు తనకు ఎప్పుడూ వుంటాయని, కోశాధికారిగా తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తానని బాలరాజు చెప్పారు.


The post ఫిల్మ్ నగర్ సొసైటీ కోశాధికారిగా నిర్మాత జె.బాలరాజు appeared first on MaaStars.

No comments:

Post a Comment